Thursday, May 1, 2008

క్వాంటం కాలేజిని నాశనం చేస్తున్న ఇ.పి.ఆర్

క్వాంటం కాలేజిని నాశనం చేస్తున్న ఇ.పి.ఆర్
నారాయణ , శ్రీ చైతన్య కాలేజీలతో విసిగిపోయి...వీడేదో వుద్ధరిస్తాడని క్వాంటం కాలేజిలో చేర్పిస్తే ..ఇ.పి.ఆర్..అనే ఛైర్మన్ దాన్ని నాశనం చేస్తుంటే ఏమనాలి...